Home » Dr V Thiruvengadam
ఐదు రూపాయలకే వైద్యం అందించి పేదలకు పెన్నిదిగా నిలిచిన డాక్టర్ తిరువేంగడం. ఐదు రూపాయల డాక్టర్‌గా చెన్నై వాసులకు చిరపరిచితుడైన తిరువేంగడం(70) శనివారం గుండెపోటుతో చనిపోయారు. ఉత్తర చెన్నై పరిధిలోని వ్యాసార్పాడి ఎరుకంచ్చేరి వి కళ్యాణపురంలో దాద