Home » Dumped Outside
ఇంగ్లాండ్‌లోని సుందర్ ల్యాండ్ లోని ఫారింగ్ డన్ ఫైర్ స్టేషన్ దగ్గర ఓ దిండు పడి ఉంది. ఆ దిండు కదలటం చూసి ఫైర్ స్టేషన్ వాళ్లు వెంటనే పోలీసులకు చెప్పారు. అనంతరం పోలీసులు ఆ స్థలానికి చేరుకుని దిండును జాగ్రత్తగా తీసి చూస్తే దాన్నిండా పాము