Dutch zoo

    సింహానికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్!

    March 12, 2021 / 11:02 AM IST

    పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోవడం సాధారణమే. అయితే నెదర్లాండ్స్ లోని ఓ జూలో ఐదు కూనలకు తండ్రైన ఓ సింహానికి వేసక్టమీ (పిల్లలు పుట్టకుండా) ఆపరేషన్ చేశారు. వెటర్నరీ డాక్టర్ హెంక్ లూటెన్ ఆధ్వర్యంలో సింహానికి ఈ ఆపరేషన్ చేశారు. థార్ అనే 11 ఏళ్�

10TV Telugu News