Home » ECONOMIC ACTIVITIES
లాక్ డౌన్ ఎత్తివేత స్ట్రాటజీపై ఇవాళ(మే-11,2020) రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టేందుకు దేశంలో లాక్ డౌన్ విధించబడినప్పటినుంచి సీఎంలతో ప్రధాని వీడియోకాన్ఫరెన�