Home » Eggs Cart
పంజాబ్ లో ఉండే హెడ్ కానిస్టేబుల్.. బిజీ రోడ్‌పై ఉన్న బండి నుంచి గుడ్లను దొంగించాడు. ఛండీఘడ్ లోని ఫతేగర్ సాహిబ్ టౌన్ లో ఘటన జరిగింది. పోలీసును పృతిపాల్ సింగ్ అనే వ్యక్తిగా గుర్తించారు.