Home » Electin News
తెలంగాణ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 2020, ఫిబ్రవరి 15వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. అదే రోజున ఓట్లను లెక్కించి..ఫలితాలను ప్రకటిస్తారు. మూడు రోజుల్లోనే..పాలక మండళ్లు ఏర్పాటు చేయాలని ప్రభు�