Home » Electrical wires snapped and fell
బొమ్మనహల్ విద్యుత్ షాక్ ఘటనపై ప్రభుత్వం స్పందించింది. విద్యుత్ శాఖకు చెందిన ముగ్గురు ఉద్యోగులపై వేటు వేసింది. ఏడీ, ఏఈ, లైన్ ఇన్ స్పెక్టర్ ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం దర్గాహోన్నూరు గ్రామంలో విద్యుత్ తీగలు తెగి పడడంతో నలుగురు మహిళా వ్యవసాయ కూలీలు మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లి