eleuru

    స్నేహితుడి భార్య కిడ్నాప్….ఆపై అత్యాచారం 

    May 29, 2020 / 07:22 AM IST

    స్నేహితుడి భార్యపై కన్నేసిన కామాంధుడు..వారిద్దరి మధ్య  ఏర్పడిన మనస్పర్ధలు ఆసరాగా చేసుకున్నాడు. స్నేహితుడి భార్యకు మాయమాటలు చెప్పి ఆమె పై అత్యాచారం చేశాడు. పశ్చిమ గోదావరి జిల్లా  ఏలూరు రామకృష్ణాపురంలో నివాసం ఉండే పల్లి నాని బాబు , బూర్ల

10TV Telugu News