Home » Elon Musk
Viral Video: పోటీ చేయనని జో బైడెన్ ఆదివారం అధికారికంగా ప్రకటన చేసిన విషయం తెలిసిందే.
Usha Chilukuri Vance : జేడీ వాన్స్ భార్య భారతీయ మూలాల గురించి అనేక మంది తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వాన్స్ భార్య ఉషా చిలుకూరికి అందరూ అభినందనలు తెలుపుతున్నారు.
SpaceX Satellites Crash : తప్పుడు కక్ష్యలోని 20 స్టార్ లింక్ ఉపగ్రహాలు భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశించడం వల్ల కక్ష్యలోని ఇతర ఉపగ్రహాలకు లేదా ప్రజల భద్రతకు ముప్పు ఉండదని స్పేస్ఎక్స్ హామీ ఇచ్చింది.
Elon Musk Neuralink : నోలాండ్ అర్బాగ్ అనే అరిజోనా వ్యక్తిలో మెదడు చిప్ ఇంప్లాంటేషన్ గురించి మాట్లాడుతూ.. మస్క్ బృందం ఎదుర్కొన్న సవాళ్లను గుర్తించి భవిష్యత్ శస్త్రచికిత్సలలో ఈ అడ్డంకులను అధిగమించడానికి వ్యూహాన్ని వివరించారు.
Elon Musk Omelettes : స్పేస్ఎక్స్ ప్రయోగం కారణంగా 9 పక్షి గూళ్లు ధ్వంసం అయ్యాయి అనేది వార్త సారాంశం. అయితే, న్యూయార్క్ టైమ్స్ న్యూస్ ఎంపికను నెటిజన్ ఒకరు ప్రశ్నించగా.. మస్క్ మామ దానిపై చమత్కరంగా స్పందించారు.
Tesla Screen : "హలో మస్క్ మామ.. నేను చైనాకు చెందిన మోలీని. మీ టెస్లా కారు గురించి నాదొక ప్రశ్న. నేను ఏదైనా బొమ్మను గీసినప్పుడు కొన్నిసార్లు గీతలు ఇలా మాయమవుతాయి. మీరు ఫిక్స్ చేయగలరా? అని అమాయకంగా అడిగింది.
Elon Musk : ఇప్పటికే పది మంది సంతానం కలిగిన మస్క్.. మరోసారి తండ్రి అయ్యాడు. న్యూరాలింక్ ఉద్యోగిని షివాన్ జిలిస్‌తో డేటింగ్ చేసి ముచ్చటగా మూడో బిడ్డను మస్క్ జన్మనిచ్చాడు. మొత్తంగా మస్క్ సంతానం 11 మందికి చేరింది.
Elon Musk : న్యూరాలింక్ చీఫ్ రాబోయే రోజుల ఫోన్ల మనుగడపై కూడా ఆసక్తికర కామెంట్స్ చేశారు. భవిష్యత్తులో ఎలాంటి ఫోన్లు ఉండవని, కానీ న్యూరాలింక్ మాత్రమే ప్రపంచాన్ని ఆధిపత్యం చెలాయిస్తాయని మస్క్ పేర్కొన్నారు.
Evm Hacking Row : ఈవీఎంలపై మస్క్ మామ సంచలన వ్యాఖ్యల దుమారం
కనెక్టివిటీ, బ్లూ టూత్, వైఫై, ఇంటర్నెట్ లేకుండా హ్యాకింగ్ అసాధ్యమని, వీటికి రీ ప్రోగ్రామింగ్ కూడా ఉండదని మాజీ మంత్రి తేల్చి చెప్పారు.