Entha Manchi Vadavura Movie

    క్లీన్ ‘యూ’: ఎంత మంచివాడవురా.. సింగిల్ కట్ లేదు

    January 7, 2020 / 05:44 AM IST

    నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా సతీష్ వెగెశ్న దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఎంత మంచివాడవురా’.   క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టేనర్‌గా వస్తున్న ఈ సినిమాలో మెహ్రీన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాకి సంబంధించి సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది

10TV Telugu News