Home » enthusiasts
ఏపీలో జోరుగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. మూడో రోజు మద్యం అమ్మకాలు ప్రారంభం అయ్యాయి. విశాఖ జిల్లాలో భౌతిక దూరం నిబంధనకు పోలీసులు చెక్ పెట్టారు. మద్యం కోసం వచ్చే వారికి గొడుగు, మాస్క్ తప్పనిసరి చేశారు. కొత్తగా గొడుగు దూరాన్ని ప్రవేశ పెట్టారు.