Home » EpiVacCorona
కరోనా వైరస్ నిర్మూలనకు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ కనిపెట్టే దిశగా ప్రయోగాలు కొనసాగుతున్నాయి. ప్రపంచంలోనే మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్ కనిపెట్టిన రష్యా.. ఇప్పుడు రెండో వ్యాక్సిన్‌తో ముందుకు వస్తోంది. సైబీరియాకు చెందిన వెక్టార్ ఇనిస్టిట�