Home » event in Noida..viral pic
యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ సెక్యూరిటీ విధుల్లో ఓ మహిళా కానిస్టేబుల్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. సంవత్సరంన్నర వయస్సు ఉన్న కొడుకుని ఎత్తుకునే సీఎం సెక్యూరిటీ విధుల్ని నిర్వహించారు కానిస్టేబుల్ ప్రీతీరాణి. ఓ పక్క డ్యూటీ..మరోపక్క కొడుకు బు�