Ex-Cricketer Gautam Gambhir

    బీజేపీలోకి క్రికెట‌ర్ గౌత‌మ్ గంభీర్

    March 22, 2019 / 07:19 AM IST

    భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ బీజేపీ గూటికి చేరుకున్నారు. దేశవ్యాప్తంగా తన ఆటతీరుతో ఎందరో అభిమానలను దక్కించుకున్న గౌతమ్ గంభీర్.. అరుణ్ జైట్లీ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. గత కొంతకాలంగా గంభీర్‌ బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు ర�

10TV Telugu News