Home » ex-crickter
కేరళ మాజీ రంజీ క్రికెటర్ కె.జయమోహన్ తంపి(64) హత్య కేసును పోలీసులు చేధించారు. మద్యం మత్తులో సొంత కుమారడు అశ్వినే ఈ ఘాతకానికి ఒడిగట్టాడని పోలీసులు తెలిపారు. ఈ మాజీ క్రికెటర్ సోమవారం జూన్8వ తేదీ ఉదయం అనుమానస్పద స్థితిలో ఇంట్లో శవమై కనిప�