Excise Minister H Nagesh

    బార్లు, రెస్టారెంట్లు ఓపెన్..కండీషన్ అప్లై

    May 9, 2020 / 04:11 AM IST

    భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. రోజు రోజుకు కేసులు పెరుగుతుండడం..సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. 2020, మార్చి 24వ తేదీ నుంచి దేశంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. మే 17 వరకు ఈ నిబంధన అమల్లో ఉండనుంది. మూడుసార్లు లాక్ డౌన్ పొడిగించినా

10TV Telugu News