Home » fake pass books
2 crore rupees fraud with fake pass books : పెద్దపల్లి జిల్లాలో ఘరానా మోసం జరిగింది. నకిలీ పాసు పుస్తకాలతో సుమారు 2 కోట్ల రూపాయలు కాజేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రామగిరి, ముత్తారం మండలానికి చెందిన 153 మంది రైతులు 2016-18 మధ్య నకిలీ పుస్తకాలతో తెలంగాణ గ్రామీణ బ్యాంక