Home » Fake plasma donor
ప్లాస్మా దానం చేస్తానంటూ ఏపీలో ఓ కేటుగాడు ఏకంగా 200 మందిని మోసం చేశాడు. 200ల మంది దగ్గర డబ్బులు గుంజి పత్తా లేకుండా పోయిన కరోనా కేటుగాడికి హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం పోనుగూటివలస�
కరోనాతో దేశాలకు దేశాలే యుద్ధాలు చేస్తుంటే కొంతమంది కేటుగాళ్లు కరోనా పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. ఇటువంటి మోసం ఢిల్లీలోబైట పడింది. ఎలాగైనా సరే కష్టపడకుండా డబ్బులు సంపాదించాలి. ప్రజల బలహీనతల్ని ఆసరాగా చేసుకునే మోసం అయితే ఇట్టే సంపాదిం