Home » FASTag toll Payments
Fastag New Rules : ఫాస్ట్ ట్యాగ్ బ్యాలెన్స్ వెరిఫికేషన్ కోసం ఎన్పీసీఐ కొత్త రూల్స్ గురించి మీకు తెలుసా? 17, ఫిబ్రవరి 2025 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. వాహనదారులు కొత్త నిబంధనల గురించి పూర్తిగా తెలుసుకోవాలి.