Home » FB Profile pic
ఆన్ లైన్ స్నేహితులతో చెలిమి చేయడం కామన్ అయిపోయింది. కరోనా లాక్ డౌన్ ప్రభావంతం ఇప్పుడంతా ఆన్ లైన్లోనే ఎక్కువ సమయం గడిపేస్తున్నారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు, కొత్త స్నేహితులతో సోషల్ మీడియా ప్లాట్ ఫాంనే వేదికగా ఎంచుకుంటున్నారు. మంచి స్నేహి�