Home » Feeling Great: Event
America President donald trump : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కరోనా నుంచి కోలుకున్నారా ? వైరస్ సోకిన తర్వాత.. చికిత్స తీసుకున్న తర్వాత..ట్రంప్ మొదటిసారి ప్రజల ముందుకు వచ్చారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన మద్దతుదారులు ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. లాన్ లోని వైట్ హౌస్