First Vande Bharat flight

    చైనాలో కరోనా పుట్టిన నగరానికి భారత్ నుంచి విమానం

    October 30, 2020 / 06:34 AM IST

    దేశంలో కరోనా ప్రభావంతో ఒక్కసారిగా ప్రజాజీవనం అస్తవ్యస్థం అయ్యింది. ప్రపంచాన్ని గడగడలాడించిన మహమ్మారి కరోనా వైరస్( కోవిడ్-19) కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షల్లో మరణాలు.. కోట్లలో బాధితులు ఉన్నారు. ఇప్పటికీ కోట్ల మంది ఈ వైరస్ కారణంగా బాధపడుతూ ఉ�

10TV Telugu News