Home » five villages disputes
ఏపీలో కలిపిన ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలి అనే డిమాండ్ మరోసారి వినిపిస్తోంది. ఇంతకీ అసలు ఆ ఐదు గ్రామ పంచాయతీల ప్రజలు ఏమంటున్నారు..? వారి ప్రధాన డిమాండ్లు ఏంటి..?