Home » For Pani Puri
బిగ్ బాస్-3 నటి హిమజ తన స్మార్ట్ టీవీ ముందు నిలబడి.. టీవీలో పానీపూరి బండివాడిని పిలుస్తూ తనకు కూడా పానీపూరి వేయమని అభ్యర్థిస్తోంది. కాదు కాదు ఆ అడిగే తీరు చూస్తే..దాదాపు అడుక్కుంటోందో అన్నట్లుగా ఉంది. ఈ వీడియో చూసే ముందు ఆ సంగతులేంటో తెలుసుకుంద