Home » Forgery Cases
సినిమా నిర్మాతలు పీవీపీ, బండ్ల గణేష్ ల మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. ఆర్థికపరమైన విభేదాలు కారణంగా ఇద్దరు నిర్మాతలు.. పోలీసులకు ఫిర్యదులు చేసుకుని టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయారు. బండ్ల గణేష్.. పీవీపీ మధ్య గొడవలు కేసుల వరకు వెళ్లగా