Home » Forgiveness
అంతకుముందు విని ఉండకపోవచ్చు.. లేదా వేరే విధంగా తెలిసి ఉండొచ్చు. కానీ, నిజమేమిటంటే ఇతరులపై ద్వేషం పెంచుకోవడం, మనసులో ప్రతీకారేచ్ఛను పెంచుకోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదట.