Home » found alive at detroit
చనిపోయింది అనుకున్న ఓ మహిళ శ్మశానవాటికలో బతికింది. ఆమె తిరిగి ఊపిరి తీసుకోవటంతో ఆమె కుటుంబ సభ్యుల ఆనందం అంతా ఇంతా కాదు. అంత్యక్రియల కోసం ఆమెను కుటుంబ సభ్యులు శ్మశానానికి తీసుకొచ్చి అక్కడ ఫార్మాలిటీస్ జరుగుతుండగా ఇంతో ఆమె ఊపిరి తీసుకోవటంతో