Home » four minute
కరోనా రాకాసి వల్ల ప్రజలు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు. భారతదేశం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. వైరస్ ప్రవేశించిన రోజుల్లో వివాహ శుభఘడియలు కొనసాగుతున్నాయి. ఆంక్షల నడుమ కొన్ని పెళ్లిళ్లు జరిగాయి. వైరస్ మరింత విజృంభిస్తుండడంతో ఆంక్�