Home » Four pilgrims
అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్ఎక్స్ మరోసారి చరిత్ర సృష్టించింది. అంతరిక్షంలోకి వెళ్లిన స్పేస్ ఎక్స్ వాహక నౌక భూమికి చేరింది.