Home » four thousand crores
హైదరాబాద్ మెట్రోలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్‌ఐఐఎఫ్‌ఎల్ సంస్థ ముందుకు వచ్చింది. రూ.4 వేలకోట్లు పెట్టుబడి పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేసింది.