Home » fresh talks
fresh talks నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. నలభై రోజులుగా ఆందోళనలు చేస్తోన్న ఈ క్రమంలో రైతులతో ఇవాళ(జనవరి-8,2020) కేంద్రం 8వ విడత చర్చలు జరుపనుంది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో విజ్ఞాన్ భవన్ లో 8వ వి�