Home » from Third Wave
కరోనా మహమ్మారి ఇంకా మన సమాజం నుండి దూరం కాలేదు. వైరస్ ఇప్పటికీ ప్రపంచ దేశాలను వణికిస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు సమాజం మహమ్మారికి తగిన వ్యాధినిరోధక శక్తిని పొందుతుంటే వైరస్ రకరకాలుగా కొత్త కొత్త వేరియంట్లు, స్ట్రెయిన్లు అంటూ రూపాంతరం చెందుతూ