Home » Frozen for Years
Antarctic Robot : ఒక రోబో దాదాపు 9 నెలల పాటు అంటార్కిటిక్ మంచులో అదృశ్యమైంది. అకస్మాత్తుగా ఇప్పుడు కీలక సమాచారాన్ని సేకరించి తిరిగి పైకి వచ్చింది.