Funny teacher

    కామెడీ మాస్టర్.. ఈయన చెప్పే పాఠం వింటే.. నవ్వు ఆపుకోలేరంతే!

    September 1, 2020 / 08:07 PM IST

    స్కూళ్లో మాస్టర్ పాఠాలు చెబితే విద్యార్థులందరూ సరిగా వింటారా? లేదో తెలియదు కానీ.. ఈ కామెడీ మాస్టర్ పాఠాలు చెబితే మాత్రం విద్యార్థులకు అర్థం కాకుండా ఉండదు.. అదే ఈ మాస్టర్ స్టయిల్.. అర్థం కానీ పాఠాలను విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో ఉంటు

10TV Telugu News