Home » gajuvaka
young man killed young woman : విశాఖ గాజువాకలో దారుణం జరిగింది. ప్రేమోన్మాదానికి మరో యువతి బలైంది. (అక్టోబర్ 31, 2020) శనివారం శ్రీనగర్ సుందరయ్యనగర్ కాలనీలో ప్రేమోన్మాది అఖిల్ వరలక్ష్మీ అనే యువతిపై కత్తితో దాడి చేశాడు. కత్తితో వరలక్ష్మీ మెడ కోయడంతో ఆమె తీవ్రంగా గా�