Home » Gautam Gambhir
కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, నయా ఫినిషర్ రింకూ సింగ్‌ల మధ్య ఓ ఆసక్తికర సంభాషణ జరిగింది.
మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ కోసం భారత జట్టు లంక పర్యటనకు వెళ్లింది.
హెడ్‌కోచ్‌గా బాధ్యతలు అందుకున్న గౌతమ్ గంభీర్ తొలిసారి మీడియా సమావేశంలో మాట్లాడాడు. కోహ్లీతో తన రిలేషన్ షిప్ గురించి స్పందించాడు.
భారత జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు అందుకున్న గౌతమ్ గంభీర్ మొదటి సారి మీడియా సమావేశంలో పాల్గొన్నాడు.
టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ ప్రయాణం ఈ నెలాఖరులో మొదలు కానుంది.
టీమ్ఇండియా హెడ్‌కోచ్‌గా గౌతమ్ గంభీర్ పేరును బీసీసీఐ ప్రకటించగానే ఇక విరాట్ కోహ్లీ పని ఖతం అని చాలా మంది వ్యాఖ్యానించారు.
వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ముందు భారత జట్టు కేవలం రెండు వన్డే సిరీస్‌లు మాత్రమే ఆడనుంది.
రాహుల్ ద్రవిడ్ వారసుడిగా గౌతమ్ గంభీర్‌ను బీసీసీఐ టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా నియమించింది.
టెస్టు క్రికెట్ ఆడే ఆటగాళ్లకు బీసీసీఐ ఓ సరికొత్త కండీషన్ పెట్టినట్లుగా తెలుస్తోంది.
టీమ్ఇండియా ఈ నెలాఖరులో శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది.