Home » Gautham Menon
ధనుష్, మేఘా ఆకాష్ జంటగా గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘తూటా’ థియేట్రికల్ ట్రైలర్ కింగ్ నాగార్జున చేతుల మీదుగా విడుదలైంది..
ధనుష్, మేఘా ఆకాష్ జంటగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన తమిళ సినిమా ‘ఎనై నోకి పాయుమ్ తోట’.. తెలుగులో ‘తూటా’ పేరుతో విడుదల కానుంది..