Home » General ward
ఎన్ని విమర్శలు వస్తున్నా కూడా మహా నగరం హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో వైద్యుల తీరు మారట్లేదు. ఇప్పటికే ఎన్నో ఆరోపణలు, అయినా కూడా వారు చేస్తున్న తప్పులు రోజుకొకటి బయటపడుతూనే ఉన్నాయి. వారి నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణాలు అని తెలిసినా కూడా �