Home » give birth on same day in same hospital
ముచ్చటగా ముగ్గురు అక్కా చెల్లెళ్లు. కలిసి మెలిసి చక్కటి అనుబంధంతో ఉంటున్నారు. ఇది పెద్ద విషయం కాదు..విశేషం అంతకంటే కాదు. కానీ ఆ ముగ్గురు అక్కచెల్లెళ్లు ఒకేసారి గర్భవతులయ్యారు. అంతేకాదు ముగ్గురూ ఒకేసారి..ఒకేరోజు..ఒకే హాస్పిటల్లో ప్రసవించారు