Home » Glamour Show
స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ అమ్మడు సినిమాలు చేస్తూ రెచ్చిపోతుంది. ఇక గ్లామర్ షోకు కూడా సామ్ ఓకే అనేయడంతో ఆమెను తమ సినిమాల్లో నటింపజేయాలని దర్శకనిర్మాతలు ఆమ�