Home » Glenmark brand
భారతీయ ఔషధ సంస్థ జూన్ 20న COVID-19 రోగుల చికిత్స కోసం కొత్త యాంటీవైరల్ ఔషధాన్ని కనిపెట్టినట్టు ప్రకటించింది. ముంబైకి చెందిన గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్, COVID-19 ఔషధాన్ని ప్రవేశపెట్టిన మొదటి భారతీయ ఔషధ సంస్థ. Favipiravir అనే యాంటీవైరల్ ఔషధాన్ని గ�