Home » god idols
ఏపీ మంత్రి కొడాలి నాని, టీడీపీ చీఫ్ చంద్రబాబుపై ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు ఫైర్ అయ్యారు. విగ్రహాలు విరిగితే నష్టమేంటి అంటూ కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. కొడాలి నాని తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని సోము వీర్రాజు డిమాండ్