Godfather Release

    Godfather: గాడ్‌ఫాదర్ క్లారిటీ.. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదట!

    September 7, 2022 / 09:32 PM IST

    మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘గాడ్‌ఫాదర్’ కోసం మెగా ఫ్యాన్స్ ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేస్తుండటంతో మెగా అభిమానులు ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆతృతగా ఉన్నారు.

10TV Telugu News