Home » google
మానవ జాతికి భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ ముప్పుగా పరిణమిస్తుందని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ టెక్నాలజీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందితే, పోటీ తత్వం పెరిగి మానవ జాతికే ఎసరుపెడతాయని వారంటున్నారు.
టెక్ దిగ్గజం గూగుల్ నిబంధనలు అతిక్రమించిన లోన్ యాప్స్ పై కొరడా ఝుళిపిస్తోంది. ప్లే స్టోర్ నుంచి లోన్ యాప్స్ ను తొలగిస్తోంది. ఇలా ఈ యేడాది జనవరి నుంచి జులై నెలాఖరు వరకు 2వేల లోన్ యాప్స్ ను ప్లే స్టోర్ నుంచి తొలగించింది. అయితే వీటిలో ఎక్కువ ..
తాజాగా ఆర్ఆర్ఆర్ క్రేజ్ కి మరో స్పెషల్ గుర్తింపు వచ్చింది. గూగుల్ కంపెనీ RRR టీంకి సూపర్ సర్ప్రైజ్ ఇచ్చింది. మనకి దేని గురించి కావాలన్నా గూగుల్ లోనే వెతుకుతాం. అలాగే ఆర్ఆర్ఆర్ గురించి కూడా కొన్ని కోట్ల మంది.............
ఇకపై గూగుల్ మ్యాప్స్‌లో హైదరాబాద్‌లోని వీధులను మరింత క్షుణ్ణంగా చూడొచ్చు. రోడ్లు, దుకాణాలు, పాఠశాలలు, షాపింగ్ మాల్స్, ప్రార్థనా మందిరాలు వంటి వాటిని మరింత స్పష్టంగా చూసే అవకాశం కల్పించింది గూగుల్. హైదరాబాద్ సహా దేశంలోని 10 నగ
కృత్రిమ మేధ అభివృద్ధి, వినియోగం అంశాల్లో నైతిక విలువల ఆధారంగానే పని చేయాలని, అమెరికా, చైనా మధ్య ఈ విషయంలో ఒప్పందం జరగాలని ఎరిక్ ష్మిత్ అన్నారు. 1950, 1960 దశకాల్లో క్రమంగా సమగ్ర అణు పరీక్షల నిషేధ ఒప్పందం జరిగిందని అన్నారు. ఇప్పుడు కృత�
సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ AI చాట్‌బాట్‌పై సీనియర్ టెకీ తప్పుదారి పట్టించే వ్యాఖ్యలు చేశాడు. దాంతో గూగుల్ అతడిపై వేటు వేసింది.
ప్రపంచ టెక్ దిగ్గజాలైన గూగుల్, ఫేస్బుక్ సంస్థలకు గట్టి షాక్ తగలనుంది. డిజిటల్ న్యూస్ పబ్లిషర్ల కోసం భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది.
ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం, గూగుల్ (ఆల్భాబెట్) ఉద్యోగ నియామకాలను తగ్గించింది. 2022లో మిగిలిన 6 నెలల కాలంలో ఉద్యోగ నియామకాలను తగ్గించుకోనుంది.
స్టార్టప్‌లు ప్రారంభించాలనుకుంటోన్న వారికి గూగుల్ ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. స్టార్టప్ స్కూల్ ఇండియా ప్రోగ్రామ్‌ను గూగుల్ సంస్థ ప్రారంభించింది. తొమ్మిది వారాల పాటు కొనసాగే ఈ వర్చువల్ కార్యక్రమం ద్వారా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్ట�
అబార్షన్ చేసే క్లినిక్ లకు వెళ్లి వచ్చే వారి లొకేషన్ డేటాను ఆటోమేటిక్ డిలీట్ అయ్యేలా ప్లాన్ చేసింది గూగుల్. అబార్షన్ క్లినిక్స్, డొమెస్టిక్ వయోలెన్స్ షెల్టర్స్, వెయిట్ లాస్ క్లినిక్స్, ఇతర పొటెన్షియల్ సెన్సిటివ్ లొకేషన్ల డేటాను డిలీట్ చేయ�