Home » Government extends
రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోంది. రోజుకు పదివేలకు చేరువలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య తక్కువగా ఉన్నా.. పాజిటివ్ కేసులు మాత్రం తీవ్ర స్థాయిలో నమోదవుతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది.