కరోనా రోగులకు 17 వేల 866 బెడ్స్ ఖాళీగా ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఇందులో ప్రభుత్వ, ప్రైవేటు హాస్పటల్స్ ఉన్నాయని తెలిపింది. ప్రైవేటు బోధనా ఆసుపత్రుల్లో పడకలను రోగులకు ఉచితంగానే కేటాయించనుంది. Beds in Gove