దేశంలో నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందో చెప్పేందుకు ఇదో నిదర్శనం. అందరికి ఉపాధి కల్పించడం ప్రభుత్వానికి పెద్ద సవాల్ గా మారింది. జూలై 11న దేశ ప్రధాని నరేంద్ర మోడీ గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్(Aatmanirbhar Skilled Employee Employer Mapping-ASEEM) ను ప్రారంభించారు. 40 రోజుల్లోనే ఈ ప