Home » Green Peas Farming (Matar) Information Guide
ఆఖరి దుక్కిలోఎకరాకు 8 టన్నుల చొప్పున బాగా మాగిన పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. అనుకూలంగా బోదెలు, కాలువలు చేయాలి. నేలను సమానంగా మొలక రావడానికి అనుకూలమైన స్థితిలో వుంచాలి. విత్తన మోతాదు, విత్తేదూరం: ఎకరాకు స్వల్భకాలిక రకాలకు 40-48 కిలోలు. మధ్య మర�