Home » Groom tested positive
పెళ్లి కొంపముంచింది.. 500 మందిలో కరోనా భయం పట్టుకుంది.. పెళ్లి కొడుకుకు కరోనా సోకడంతో ఆ పెళ్లికి వచ్చిన వారిలో కరోనా సోకిందేమనన్న భయాందోళన నెలకొంది. రోజురోజుకీ విస్తరిస్తున్న కరోనాతో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. ప్రత్యేకించి శు�