Home » Gujarat : 17 year old girl Khushi Chindalia
గుజరాత్ లోని సూరత్ కు చెందిన 17 ఏళ్ల వయసులోనే ప్రపంచ గుర్తింపు సాధించింది. పర్యావరణాన్ని కాపాడాలనే తపనతో అనుక్షణం పనిచేసిన కృషికి ఫలితం దక్కింది. ఆమె ఆలోచనలు, విజన్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్‌కు సైతం ఆశ్చర్యం కలిగించాయి. వెంటనే ఆమెను య�